News
మాల్యాకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్
ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా మారిన విజయ్ మాల్యాకు మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో మాల్యాపై వారెంట్ జారీ అయ్యింది. గతంలో కూడా మాల్యాపై ఒక నాన్‌బెయిలబుల్ వారెంట్ ఉంది. మాల్యాకు చట్టంపై గౌరవం లేదని, అందుకే ఆయన తప్పించుకు తిరుగుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. మాల్యాకు అసలు భారత్ తిరిగి వచ్చే ఉద్దేశమే లేదని, పిటిషన్లు, కౌంటర్లతో ఆయన కాలయాపన చేస్తున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








